Featured Post
IOCL Recruitment 2023 | ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ 2023
ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ 2023 IOCL Recruitment 2023
పోస్ట్ పేరు: ఎగ్జిక్యూటివ్
మొత్తం ఖాళీల సంఖ్య: 106
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం చూస్తున్నారు వాళ్లు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయండి.
ముఖ్యమైన తేదీలు:-
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 28-03-2023
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-03-2023
అప్లికేషన్ కు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి చివరి తేదీ: 21-03-2023
ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ అవుట్: 06-04-2023
ఈ వయసు వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హులు?
ఎగ్జిక్యూటివ్ లెవెల్ 1 ఉద్యోగానికి 35 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు,
ఎగ్జిక్యూటివ్ లెవెల్ 2 ఉద్యోగానికి 30 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
ఉద్యోగ కాళీ వివరాలు:
ఎగ్జిక్యూటివ్ లెవెల్ 1 మొత్తం 96 ఖాళీలు ఉన్నాయి.
అర్హత
బీటెక్ లేదా డిప్లమా చేసిన వాళ్లు ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.
(మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు)
ఉద్యోగ కాళీ వివరాలు
ఎగ్జిక్యూటివ్ లెవెల్ 2 మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.
అర్హత
బీటెక్ లేదా డిప్లమా చేసిన వాళ్లు ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.
(మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు)
పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ↓↓↓
https://iocl.com/job-postings-archiveఅఫీషియల్ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ↓↓↓
https://plapps.indianoil.in/GET LIVE JOB
iocl recruitment 2023 salary
iocl recruitment 2023 syllabus
iocl recruitment 2023 apprentice
iocl recruitment 2023 without gate
iocl recruitment 2023 pdf
iocl je recruitment 2023
GET LIVE JOB
iocl recruitment 2023 without gate
iocl recruitment 2023 syllabus
iocl recruitment 2023 salary
iocl recruitment 2023 pdf
iocl recruitment 2023 apprentice
iocl je recruitment 2023
GET LIVE JOB
iocl recruitment through gate 2023
iocl recruitment age limit

Related Posts
Experienced Jobs
Jobs by Company
- Accenture
- AI technologies
- Altair
- AMAZON
- American Express
- AXIS BANK
- Canonical
- Capgemini
- cisco
- Cognizant
- Concentrix
- Cornerstone
- Ericsson
- Flipkart
- Harman
- HBSC
- HCL
- IBM
- IDFC FIRST BANK
- IKEA
- Infor
- Infosys
- Innovaccer
- Linux
- LogiNext
- LTIMindtree
- Meesho
- micron technology
- Microsoft
- Mondelez
- MS-Office suite
- Myntra
- Nashik
- ORACLE
- rackspace
- Siemens
- Sprinklr
- Sprinto
- Sutherland
- Swiggy
- Synopsys
- Tech Mahindra
- Testbook
- The Walt Disney
- Uber
- wipro
- YASH Technologies
Post a Comment
Post a Comment